ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమీర్ పేట బొంగుల బస్తీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు..డబ్బులు చోరీ చేసేందుకు యత్నించాడు.
https://ntvtelugu.com/minister-kodali-nani-made-comments-on-tdp-and-bjp/
సీసీ కెమేరాతో పాటు ఏటీఎం కు ఏర్పాటు చేసిన కీబోర్డ్ ను ధ్వంసం చేశాడు. ముంబై లోని బ్యాంకు చెందిన కంట్రోల్ రూమ్ లో సిగ్నల్ రావడంతో స్థానిక ఏటీఎం శుభ్రపరిచే చంద్రశేఖర్ ను అప్రమత్తం చేశారు. చంద్రశేఖర్ వెళ్లి చూసేసరికి ఏటీఎం పాక్షికంగా దెబ్బతిని ఉంది. దీంతో హౌస్ కీపింగ్ చేసే చంద్రశేఖర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Tags
- ATM
- Crime News
- panjagutta
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!