Road Accident: ఐర్లాండ్‌లో ఏపీ యువకుడు మృతి..
- ఐర్లాండ్ లో రోడ్డు ప్రమాదం..
- జగ్గయ్యపేటకు చెందిన యువకుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: విదేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం స్థానికంగా విషాదాన్ని నింపింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు.. భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆరో ప్లాంట్ లో నివసిస్తున్నాడు.. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న భార్గవ్.. ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ.. జరిగి ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది.. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబసభ్యుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.
Read Also: Union Budget 2023: బడ్జెట్ ఎలా ఉన్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న నిర్మలమ్మ చీర
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!