Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో లవర్స్ మృతదేహాలు.. అసలేం జరిగింది..
- వాలైంటెన్స్ డే రోజు విషాదం..
- కారులో జంట మృతదేహాలు..
- లవ్ వివాదమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Valentine’s Day: ప్రేమికుల రోజు నాడు నోయిడాలో పార్క్ చేసిన కారులో ఒక జంట మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. నోయిడా సెక్టార్ 39 సమీపంలో టాటా అల్ట్రోజ్ కారులో సుమిర్, రేఖ మృతదేహాలు కనిపించాయి. వీరి తలలపై తుపాకీ గాయాలు ఉన్నాయి. వీరిద్దరి మరణానికి ముందు ఏం జరిగిందో కనుగొనే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ‘‘ప్రేమ’’ వ్యవహారమే ఈ మరణాలకు కారణమని తేలింది.
Read Also: Mahashivratri 2026: మహాశివరాత్రి వేళ.. ఉపవాస సమయంలో ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోండి..!
Also Read
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
కార్ డ్రైవర్ సీట్లో కూర్చున్న సుమిత్ చేతిలో పిస్టల్ దొరికిందని పోలీసులు తెలిపారు. కారు లోపలి నుంచి లాక్ చేయబడి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో సుమిత్ మొదటగా రేఖను కాల్చి, ఆపై పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కారులోనే బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు లభించాయి. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, ప్రేమలో విభేదాలే ఇందుకు కారణమని తెలిసింది.
రేఖ నోయిడా సెక్టార్ 58 నివాసి కాగా, సుమిత్ ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో నివసించాడు. ఇద్దరూ శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు. వీరి కుటుంబాలు మిస్సింగ్ కంప్లైంట్ చేశాయి. సుమిత్ వదిలిపెట్టిన నోట్లో.. 15 ఏళ్లుగా తాను, రేఖ రిలేషన్లో ఉన్నామని, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిందని చెప్పాడు. అయితే, రేఖ ఇప్పుడు వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది.
తాజావార్తలు
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!