Zahirabad Girl Case: జహీరాబాద్ అత్యాచారం కేసులో ట్విస్ట్.. బురిడీ కొట్టించిన యువతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Twist In Zahirabad Married Woman Case: సంగారెడ్డిలోని జహీరాబాద్ యువతి అత్యాచార కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ యువతి కట్టుకథ అల్లి, పోలీసుల్ని బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో.. ఆ యువతికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, విభేదాల కారణంగా కొంతకాలం నుంచి భర్తతో దూరంగా ఉంటోందని తేలింది. కానీ, ఆ యువతి మాత్రం తనకు పెళ్లి కాలేదని పోలీసులకు చెప్తోంది. అంతేకాదు.. విచారణలో పొంతనలేని మాటలు చెప్తూ, పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. సీసీటీవి కెమెరాల్ని పరిశీలించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, తిరుమలగిరి, బోయిన్‌పల్లిలో ఉండే సీసీటీవీ కెమెరాల్ని నిశితంగా పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. మద్యం మత్తులో ఆ బాధిత యువతిని, స్థానికులే బాలానగర్ పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. మహిళా పోలీసులకు రోజంతా కౌన్సిలింగ్ ఇచ్చారు. జహీరాబాద్‌కి ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే.. యువతి మాత్రం తప్పుడు సమాచారం ఇస్తోంది. ఈ దెబ్బకు ఏం చేయాలో తెలీక.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
కాగా.. జహీరాబాద్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనని అత్యాచారం చేసినట్టు ఆ యువతి మొదట పేర్కొంది. ఇంటికి వెళ్లేందుకు తాను ఆటో ఎక్కానని, కేపీహెచ్‌బీ మీదుగా వాళ్లు బలవంతంగా జహీరాబాద్ తీసుకొచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ యువతి కట్టుకథ అల్లుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి చెప్తున్న మాటలకి, సీసీటీవీ కెమెరాలోని దృశ్యాలకు పొంతనం లేకపోవడం.. పెళ్లి కూడా అవ్వలేదని చెప్తుండడంతో.. ఏదో పెద్ద కుట్రే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!