ఆడుకుందామని పిలిచిన బాలురు.. సరేనని వెళ్లిన బాలికలు.. అక్కడకు తీసుకెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామాంధులకు వయస్సుతో సంబంధం లేదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు కామాంధుల చేతులలో నలిగిపోతున్నారు. ఇందులో మైనర్ బాలురు ఉండడం గమనార్హం. ఇద్దరు బాలురు తమ ఇంటిపక్కన ఉండే మరో ఇద్దరు బాలికలను ఆడుకుందామని పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే సుజాతనగర్‌లో నివాసముంటున్న ఇద్దరు బాలికలు 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. వారు రోజు సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు. ఎప్పటిలానే శుక్రవారం సాయంత్రం కూడా బాలికలు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు వారిని ఆడుకొందాం రండి అని చెప్పడంతో వారితో పాటు వెళ్లారు. బాలికలను తీసుకెళ్లిన బాలురు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి చూసి అరవడంతో బాలురు పారిపోయారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు బాలురును అరెస్ట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!