Theft: “మంచి దొంగ”.. రామనవమి రోజు దొంగతనం చేసి, క్షమించాలని లేఖ..
- షాపు నుంచి రూ. 2.45 లక్షలు కొట్టేసిన వ్యక్తి..
- రామ నవమి రోజు దొంగతనం చేసినందకు క్షమాపణ..
- క్షమించాలని కోరుతూ లేఖ..
- 6 నెలల్లో డబ్బు ఇచ్చేస్తానని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theft: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు.
Read Also: Priyanka Jawalkar : ట్యాక్సీవాలా నుంచి మధ్యలోనే తీసేస్తారనుకున్నాః ప్రియాంక జవాల్కర్
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఆదివారం రాత్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలోని జుజర్ అలీ బోహ్రా దుకాణం నుంచి దొంగతనం జరిగినట్లు ఎస్ఐ అర్షద్ ఖాన్ తెలిపారు. దొంగ నీట్‌గా టైప్ చేసిన లేఖను వదిలి వెళ్లినట్లు చెప్పాడు. దుకాణం యజమానిని జుజర్ భాయ్ అని లేఖలో సంబోధంచాడు. దుకాణ యజమాని రూ. 2.84 లక్షల బ్యాగుని షాపులోనే ఉంచాడు. అందులో రూ. 2.45 లక్షలు దొంగిలించి, మిగతా రూ. 30,000 అందులోనే ఉండాడు. రామనవమి రోజు ఈ పని చేసినందుకు లేఖలో క్షమాపణలు కోరాడు.
ఇదే కాకుండా, తాను మీ పరిసరాల్లో ఉంటున్నానని, తనకు చాలా అప్పులు ఉన్నాయని, దొంగతనం చేయవద్దని అనుకున్నాను కానీ, వేరే మార్గం లేక ఇలా చేసినట్లు లేఖలో రాశాడు. తనకు అవసరమయ్యే డబ్బును మాత్రమే దొంగిలించి, మిగతావి బ్యాగులో పెట్టినట్లు చెప్పాడు. ఆరు నెలల్లో దొంగిలించిన మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇదే విధంగా దుకాణం యజమానిని తనను పోలీసులకు అప్పగించే స్వేచ్ఛ ఉందని లేఖలో చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు.
मध्य प्रदेश के खरगोन में चोरी की अजीबो-गरीब घटना सामने आई.
दरअसल चोर ने दुकान से ढाई लाख चुराए चुराए…लेकिन साथ ही एक लेटर भी छोड़ा…कि वो 6 महीने के बाद सभी पैसे लौटा देगा.
#KHARGONE pic.twitter.com/mMIY4cDOuv— ANURAAG ॐ SHARMA 🇮🇳 (@7ANURAGSHARMA) April 7, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!