Crime News: తల్లికూతుళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళ, ఆమె తల్లిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలను తన దగ్గర ఉంచుకుని వారిద్దరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
బాధిత మహిళలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సలీమ్ అనే వ్యక్తి స్నేహం చేస్తున్నాడు. సలీం సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడి ఈ ఘటనను వీడియో తీశాడు. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతానంటూ డబ్బులు గుంజేవాడని ఎస్ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఈ వీడియోను డిలీట్ చేస్తానని చెప్పి మహిళ తల్లిని ఓ హోటల్‌కి పిలిచాడు. అయితే, ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత ఆమెపై కూడా అత్యాచారం చేసి, దానిని కూడా వీడియో తీశాడు. దీంతో నిందితుడి ఆగడాలను తట్టుకోలేక తల్లికూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బాధిత మహిళలు ఇద్దరూ పోలీసుల్ని ఆశ్రయించగా.. వారి ఫిర్యాదు మేకు నిందితుడిపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సలీం నేరాన్ని అంగీకరించాడని, తదుపురి విచారణ జరుగుతోందని ఎస్ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!