Maharashtra: ఫుట్‌బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
- శిక్షణ పేరుతో మైనర్ బాలికపై ఫుట్‌బాల్ కోచ్ అత్యాచారం..
- 3 ఏళ్లుగా సాగుతున్న బ్లాక్మెయిల్, లైంగిక దాడి..
- హింస భరించలేక పోలీసులకు ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: నమ్మి వచ్చిన బాలికపై కన్నేసిన ఒక ఫుట్‌బాల్ కోచ్ మూడేళ్లగా బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్‌లో జరిగింది. ఫుట్‌బాల్‌లో మంచి కెరీర్ కల్పిస్తానని నమ్మబలికిన 37 ఏళ్ల కోచ్ అభిజిత్ మండల్ 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకుని బాలికను మానసికంగా, శారీరకంగా వేధించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అభిజిత్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఇతను వసాయ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. 2023లో 17 ఏళ్ల బాలిక ఫుట్‌బాల్ శిక్షణ కోసం అతడి వద్దకు చేరింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి, ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తానని నమ్మబలికి ఆమెను మోసం చేశాడు. పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ఈ దారుణాలు భరించలేక కోచ్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా, వదలకుండా బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో బాలిక చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!