Home
Minor Rape Case
Minor Rape Case News
-
Maharashtra: ఫుట్‌బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
Maharashtra: నమ్మి వచ్చిన బాలికపై కన్నేసిన ఒక ఫుట్‌బాల్ కోచ్ మూడేళ్లగా బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్‌లో జరిగింది. ఫుట్‌బాల్‌లో మంచి కెరీర్ కల్పిస్తానని నమ్మబలికిన 37 ఏళ్ల కోచ్ అభిజిత్ మండల్ 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకుని బాలికను మానసికంగా, శారీరకంగా వేధించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అభిజిత్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఇతను వసాయ్… -
Tirupati Crime: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. సహకరించిన యువతి..!
Tirupati Crime: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన యువతిని అరెస్టు చేశారు ఈస్ట్ పోలిసులు. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని గాంధీపురానికి చెందిన రోహిణి.. తిరుపతికి చెందిన బాలికకు ఈనెల 9న రాత్రి ఫోన్ చేసి పీలేరు దగ్గర జలపాతాలకు తీసుకెళ్తానని రెండుజతల బట్టలు తీసుకుని తిరుపతిలోని మున్సి పల్ పార్కు వద్దకు రమ్మని పిలిచింది. నమ్మివచ్చిన బాలికను చంద్రగిరిలోని తన ఇంటికి తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం… -
Delhi High Court: స్నేహం అత్యాచారం చేయడాని లైసెన్స్ కాదు..
Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు. -
Minor R*ape Case: వీడు మనిషికాదు.. 75 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడి కూతురిపై అత్యాచారం.. గర్భవతి కావడంతో..
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదు అంటారు. త్యాగానికి అర్ధం స్నేహం.. లోభానికి లొంగదు నేస్తం.. ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం.. అలాంటి స్నేహానికి మచ్చ తెచ్చాడు ఓ వ్యక్తి. ఏకంగా స్నేహితుడి కుమార్తెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు 75 ఏళ్ల వృద్ధుడు. నిందితుడు తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం చేయడం వంటి దారుణమైన నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు మైనర్‌ను ఆమెకు ప్రసాదం తినిపించే నెపంతో తన ఇంటికి పిలిచి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ… -
Gang Rape: మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 7 మంది అరెస్ట్
Gang Rape: ఛత్తీస్‌గఢ్ లోని జష్పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో ఆరుగురు మైనర్ బాలురు సహా మొత్తం ఏడుగురు నిందితులు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జష్పూర్ జిల్లాలోని పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 1వ తేదీన సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన బాధితుడు సమీపంలోని మార్కెట్ లోని జాతరను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన… -
Jubilee Hills Case: వెలుగులోకి మరో కొత్త అంశం!
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?