Madhya Pradesh : దారుణం.. ఆడపిల్ల పుట్టలేదని పసికందును చంపేసిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైన ఆడపిల్ల పుట్టిందని చంపేసే తండ్రులను మనం చూసే ఉంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టలేదని 12 రోజుల కొడుకును అతి దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి.. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని బజ్జార్వాడ్ అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. అనిల్ ఊయికే అనే వ్యక్తి, తన కుటుంబంతో కలిసి ఓ గుడిసే నివాసముంటున్నాడు. కాగా.. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది.. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. అతన భార్య ఇటీవలే మూడో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం అనిల్‌కి నచ్చలేదు. మూడో బిడ్డగా ఆడపిల్ల కావాలనుకుని, చాలా ఆశలు పెట్టుకున్నాడు అనిల్. కానీ మూడోసారి కూడా మగబిడ్డే పుట్టడంతో అసంతృప్తి చెందాడు..
Also Read
- BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
ఈ విషయం పై తన భార్యతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం.. ఆ గొడవ మరింత తీవ్రమైంది. మద్యం మత్తులో ఉన్న అనిల్.. విక్షణారహితం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. భార్యను కొట్టాడు. ఆమెపై దాడి చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.. అయితే కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగెళ్లిన మహిళ.. షాక్‌కు గురైంది. 12 రోజుల పసికందు విఘతజీవిగా పడి ఉండటాన్ని చూసి బాధపడింది.. బిడ్డ గొంతు మీద ఎర్రని గుర్తులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి స్టైల్లో విచారించగా అస్సలు విషయం బయట వచ్చింది.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది..
తాజావార్తలు
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!