Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..
- 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అఘాయిత్యం..
- బాలుడిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి..
- ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: సభ్య సమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది ఒక మహిళ. లక్నోలోని ఒక మహిళ 17 ఏళ్ల మైనర్ విద్యార్థిపై లైంగిక దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఈ చిత్రాలను, వీడియోలను అడ్డుపెట్టుకుని బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ ఘటనకు పాల్పడింది బాలుడి స్నేహితుడి వదిన. నిందితురాలు అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి, ఫోటోలు తీసి రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఫిబ్రవరి 17, 2026న తన కొడుకు కనిపించకుండా పోయాడని తల్లి ఆరోపించింది. ఆ తర్వాత వెతకడం ప్రారంభిస్తే, క్యాంప్‌బెల్ రోడ్‌లోని ఒక స్నేహితుడి ఇంటికి తరుచుగా వెళ్లేవాడని తేలింది. బాలుడి స్నేహితుడిని ప్రశ్నించగా.. తన వదిలతో అతను ఎక్కడికో వెళ్లినట్లు చెప్పాడు. దీని తర్వాత ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే, నిందితురాలు ఒక పథకం ప్రకారం, బాలుడిని నైనిటాల్ తీసుకెళ్లినట్లుగా తేలింది. మార్గం మధ్యలో అతడి మొబైల్ స్వాధీనం చేసుకుని, సిమ్ తీసి పారేసింది. నైనిటాల్ లోని ఒక హోటల్‌లో నిందితురాలు బాలుడితో శారీరకంగా కలిసింది. ఆ సమయంలోనే బాలుడితో అసభ్యకరమైన స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు తీసింది.
దీని తర్వాత సదరు మహిళ, బాలుడిని ఈ ఫోటోలు వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసింది. రూ. 10 లక్షలు ఇవ్వకుంటే వీటిని వైరల్ చేస్తానని బెదిరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించగా, ఫిబ్రవరి 21న పోలీసులు బాలుడిని గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 9వ తరగతి చదువుతున్న బాలుడి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చెప్పడంతో, నిందితురాలిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Telangana Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?