Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..
- బెంగళూర్‌లో షాకింగ్ సంఘటన..
- ప్రపోజ్ చేస్తానని చెప్పి కాల్చి చంపిన ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Horror: బెంగళూర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పి, ఒక మహిళ తన లవర్ కళ్లకు గంతలు కట్టి సజీవదహనం చేసింది. మహిళన తన ఇంట్లోనే పథకం ప్రకారం 27 ఏళ్ల యువకుడిని హత్య చేసింది. ఈ ఘటన బైదరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుడిని కిరణ్‌గా, నిందితురాలిని ప్రేరణగా గుర్తించారు.
Read AlSO: Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. తనను పట్టించుకోవడం లేదనే కోపంతో మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. వెరైటీగా ప్రపోజ్ చేస్తానని కిరణ్‌ను నమ్మించిన ప్రేరణ.. కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి, ఆపై అతనికి నిప్పంటించింది. ఈ మొత్తం ఘటనను కెమెరాలో బంధించింది. వీరిద్దరు గతేడాది కాలం నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే, కొంత కాలంగా తనను కిరణ్ పట్టించుకోవడం లేదని ప్రేరణ కోపం పెంచుకుంది.
మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నానని ప్రేరణ కిరణ్‌ను రప్పించింది. కిరణ్ వచ్చిన వెంటనే వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేయడానికి కిరణ్‌ను కట్టేయడం ప్రారంభించింది. ఇందుకు కిరణ్ అభ్యంతరం చెప్పగా, ఇది విదేశాల్లో చేసే పద్ధతి అంటూ మాయమాటలు చెప్పింది. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్‌ను అతడిపై పోసి నిప్పంటించింది. రాజాజీ నగర్‌లోని బాష్యం సర్కిల్లోని వీఐ స్టోర్‌లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ డీఎల్ నాగేష్ చెప్పారు.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?