Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Up Jhansi Lpg Cylinder Theft 524 Cylinders Stolen 2026

LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..

Published Date :March 10, 2026 , 6:18 pm
By Venu Goapl Reddy
  • గ్యాస్ సంక్షోభం వేళ ఘరానా దోపిడి..
  • ట్రక్కు నుంచి సిలిండర్ల చోరీ..
LPG Crisis: LPG కొరత వేళ,  సిలిండర్ల లారీ దొంగతనం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ‘‘చమురు మంటలు’’ రేపుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10 శాతం ఎల్‌పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం చెప్పింది.

Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.!

ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు దొంగలు LPG) సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేశారు. ఈ ట్రక్కులో రూ. 18 లక్షల విలువైన 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. పోలీసులకు ట్రక్కు కోసం వెతకగా, ఖాళీ ట్రక్కు దర్శనమిచ్చింది. చోరీకి గురైన సిలిండర్ల కోసం వెతుకుతున్నారు.

ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు యజమాని నీరజ్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. మార్చి 2న ప్లాంట్ నుంచి 524 సిలిండర్ల లోడ్‌తో కాన్పూర్ దేహత్ వెళ్లాల్సి ఉంది. హోలీ పండగ కారణంగా డ్రైవర్ రాజ్‌కుమార్ ట్రక్కును ప్లాంట్ బయట నిలిపేసి ఇంటికి వెళ్లాడు. మార్చి 6న ఆ ట్రక్కు పారీచా సమీపంలోని హైవే పక్కన ఖాళీగా కనిపించింది. లారీలోని జీపీఎస్ కూడా ధ్వంసమైనట్లు గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్లను వెతకడానికి ప్రత్యేక టీంలను పోలీసులు రంగంలోకి దించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BPCL Truck Hijacked
  • fuel shortage
  • Gas Cylinder Black Marketing
  • Jhansi LPG Cylinder Theft
  • LPG Crisis

తాజావార్తలు

  • Harish Rao: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతోంది.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

  • Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

  • IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..

  • Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions