పాక్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే పాకిస్తాన్లో మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతోనే సరిపోతున్నది. పాక్‌లో హిందువులు మైనారిటీలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు పంజాబ్‌లోని సింథ్ ప్రాంతంలో వేలాది దేవాలయాలు ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాకిస్తాన్‌లోని వేలాది హిందూ దేవాలయాలను కూల్చివేశారు. హిందూ దేవాలయల కూల్చివేత కార్యక్రమం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థాకోర్ గ్రామంలోని హిందూ దేవాలయాన్ని కొంతమంది కూల్చివేశారు. కూల్చివేతను అడ్డగించిన ముగ్గురు హిందూ మహిళలపై దాడులు చేయడంతో గాయపడ్డారు. ఎవరికి ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని, కానీ, తమపై దాడులు చేస్తున్నారని అక్కడి హిందువులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: తగ్గేదిలే: కిమ్ చెలగాటం… జపాన్‌కు ప్రాణసంకటం…
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Atrocities on minorities continue in Pakistan. Again a Local #Hindu Temple #Demolished in Village Thakor #Hyderabad, #Sindh #Pakistan
On demanding right to worship, shots were fired at them injuring many #Hindus including 3 women. pic.twitter.com/579v3GxwHW
— 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 𝕏 (@Bhabanisankar02) January 12, 2022
తాజావార్తలు
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!