Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Jaggayyapeta Pravallika Suicide Case Subhash Arrested

Instagram Love Tragedy: ఇన్స్టాలో పరిచయం.. రెండేళ్లు సహజీవనం.. యువతి సూసైడ్!

Published Date :December 20, 2025 , 5:51 pm
By Chandra Shekhar Pamena
  • జగ్గయ్యపేటలో కలకలం రేపిన యువతి ప్రవల్లిక సూసైడ్..
  • సుభాష్ కు ఇన్ స్టాలో పరిచయమైన ప్రవల్లిక..
  • రెండేళ్లుగా ప్రవల్లికతో సహజీవనం చేస్తున్న సుభాష్..
  • ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన సుభాష్..
  • ఇల్లు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంలో ఇద్దరి మధ్య వివాదం..
  • పోలీసుల అదుపులో నిందితుడు సుభాష్..
Instagram Love Tragedy: ఇన్స్టాలో పరిచయం.. రెండేళ్లు సహజీవనం.. యువతి సూసైడ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Instagram Love Tragedy: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన సుభాష్‌తో ప్రవల్లిక గత రెండేళ్లుగా సహజీవనం కొనసాగిస్తుంది. ఇటీవల సుభాష్ ఒక ఇల్లు కొనుగోలు చేయగా, ఆ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మనస్తాపంతో ప్రవల్లిక ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also: CM Chandrababu: జగన్ యోగా కామెంట్స్పై సీఎం చంద్రబాబు కౌంటర్..

Also Read

  • Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!

అయితే, ప్రవల్లిక తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, పొలం అమ్మాలని ఒత్తిడి చేసి కొట్టి సుభాష్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సుభాష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక, ప్రవల్లిక మృతికి గల అసలు కారణాన్ని వెలికితీయడానికి జగ్గయ్యపేట పోలీసులు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Instagram Love Tragedy
  • Jaggayyapeta
  • Live-in Partner suicide
  • police

తాజావార్తలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

  • Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions