ఫిజిక్స్ మాస్టర్ కెమిస్ట్రీ పాఠాలు.. స్టూడెంట్ కి మాయమాటలు చెప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ ప్రేమపాఠాలు వల్లించాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో ఒక బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది… ఆ కాలేజ్ లో పనిచేసే ఫిజిక్స్ మాస్టర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. క్లాస్ రూమ్ లో ఎవరు లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి మాస్టర్ రాసలీలలు కొనసాగించేవాడు.. ఇక రోజూ ఫోన్లు, మెసేజ్ లు చూసిన బాలిక తల్లిదండ్రులు ఆమెను గద్దించారు.. ముందు చదువుకోమని, కెరీర్ ముఖ్యమని హితవు పలికారు.
ఇక ఈ విషయాన్ని బాలిక, మాస్టర్ కి తెలిపింది. ఇక ఇక్కడే ఉంటె మనిద్దరిని విడదీస్తారని ఆమెకు లేనిపోని కబుర్లు చెప్పి బాలికను తీసుకొని పారిపోయాడు. సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో కాలేజీకి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు, మాస్టర్ తో పాటు వెళ్లిపోయిందని తెలిసి హతాశులయ్యారు. ఇక మాస్టర్ గురించి నిలదీస్తే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య!
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!