Tirupati Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి మోసం..!
- ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..
- ప్రేమ పేరుతో బాలికను దగ్గరైన యువకుడు..
- దర్భం దాల్చిన బాలిక..
- ప్రసవం తర్వాత శివుశు మృతి.. బాలిక పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఏది రియల్.. ఏది వైరల్.. ఎవరు మంచి..? ఎవరు మోసం చేసేవాడు అని తెలుసుకునే లోపు జరగాల్సింది అంతా జరిగిపోతోంది.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రేమలో పడి.. మోసపోయినవారి జాబితా చాలా పెద్దదే.. తాజాగా తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..
Read Also: Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణం: జిల్లా ఫైర్ అధికారి
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ బాలికకు పరిచయం అయ్యాడు ఓ యువకుడు.. అతడి మాటల మైకంలో పడిపోయింది ఆ బాలిక.. ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఆ యువకుడు.. తన కామవాంఛను తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో.. చివరకు గర్భం దాల్చింది.. ఆ తర్వాత ఆ యువకుడు మొహం చాటేసినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. నెలలు నిండక ముందే కాన్పు కావడంతో.. బిడ్డ మృతిచెందాడు.. బాలిక పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఆ బాలిక.. ఇక, ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!