Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణం: జిల్లా ఫైర్ అధికారి
- అక్రమ పటాకుల నిల్వలే ప్రమాదాలకు కారణం
- అక్రమ గోదాంలపై నిఘా
- నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు
- హైదరాబాద్ జిల్లా ఫైర్ అధికారి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు. క్రాకర్స్ దుకాణాలు ఓపెన్ ప్లేస్‌లో ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. సుల్తాన్ బజార్, యాకత్‌పురాలో జరిగిన రెండు ప్రమాదాలకు అక్రమ నిల్వలే కారణమన్నారు. సుల్తాన్‌బజార్ ప్రమాదంలో లైసెన్స్ ఒక దగ్గర తీసుకొని మరో దగ్గర అమ్మకాలు జరిపారన్నారు. ప్రమాదం జరిగిన తరువాతే ఈ విషయం తెలిసిందన్నారు. అందుకే ఆ షాప్ లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. యాకత్‌పురా ప్రమాదంలో పటాకులు అక్రమంగా నిల్వ ఉంచుకోవడమే కారణమని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు, కేసులు నమోదు చేశామన్నారు.
Read Also: Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
నిబంధనలు పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్‌తో జాగ్రత్త వహించాలన్నారు. అందరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు పాటించక పొవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాణా సంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలి, చెప్పులు వేసుకోవాలి,ఓపెన్ ప్లేస్‌లో కాల్చాలి, బకెట్ వాటర్ పెట్టుకోవాలి, కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి, అవసరమైతే చేతులకు గ్లౌస్ వేసుకోవాలని అని సూచనలు చేశారు. పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే బాణసంచా కాల్చాలని సూచించారు.
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!