Horrific Incident in Visakha: విశాఖలో దారుణం: మైనర్ మూగ బాలికపై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్!
- విశాఖలో మైనర్ మూగ బాలికపై అత్యాచారం..
- మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కీచకులు..
- ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ద్వారక పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horrific Incident in Visakha: భారత దేశంలోనే మహిళాలకు సురక్షితమైన నగరాల్లో ఒకటైన విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అయితే, సీతమ్మధారకు చెందిన మూగ బాలికను మద్యం మత్తులో ఉన్న నిందితులు ఇద్దరు ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆ బాలిక.. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పి రోదించింది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఇక, తక్షణమే ఈ విషయాన్ని 112 ద్వారా కంట్రోల్ రూంకి ఫోన్ చేసి బాధిత మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, మద్యం మత్తులో నిందితులు అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన ద్వారక పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనని ఏం చేయొద్దని ఎంత బ్రతిమిలాడినా ఆ కీచకులు వదల్లేదని మూగ బాలిక తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిన తీరు అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది.
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!