Man Kills Wife: లవ్ మ్యారేజ్, నాలుగు నెలలకే భార్య దారుణహత్య..
- లవ్ మ్యారేజ్, నాలుగు నెలలకే భార్య దారుణహత్య..
- కట్నం కోసం కట్టుకున్న దాన్ని చంపేసిన కసాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: కట్టుకున్న వాడే కసాయిగా మారాడు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే భార్యను దారుణంగా హత్య చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి, తన భార్యను కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. రేడియాలజిస్ట్ అయిన అరుణ్ శర్మ, నర్సుగా పనిచేస్తు్న కాజల్ గురుగ్రామ్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో కలిశారు, ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గత నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలకే ఈ ప్రేమ పెళ్లి విషాదంగా మారింది. అరుణ్ తన భార్యను హత్య చేశాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
వివాహం జరిగిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై శారీరక దాడులకు పాల్పడినట్లు కాజల్ సోదరుడు ఆరోపించారు. డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ, కట్నం విషయంలో ఆమెను వేధించినట్లు చెప్పారు. హోలీ పండగ రోజు మార్చి4న గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ పుట్టింటికి అరుణ్ వచ్చాడు. దీని తర్వాత రెండు వారాలకే అంటే మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్, కాజల్‌పై దాడికి పాల్పడ్డాడు.
తర్వాతి రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అరుణ్, కాజల్‌తో మాట్లాడటానికి కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కొద్ది సమయం తర్వాత కాజల్ ముక్కు నుంచి రక్తం కారుతూ కనిపించింది. కుటుంబీకులు ఆస్పత్రి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. టాయిలెట్లో ఒక సిరంజి దొరికిందని, అరుణ్ ఆమెకు విషం ఇంజెక్షన్ ఇచ్చి ఉంటాడని కుటుంబీకులు అనుమానించారు. పోలీస్ విచారణలో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానే హత్య చేసినట్లు అరుణ్ ఒప్పుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లో అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌కు బానిసైన చరిత్ర ఉందని అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!