AP Crime: ఏపీలో మరో దారుణం.. వివాహితపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆపై హత్య..!
- కడియంలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం..
- వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు..
- బుర్రిలంకకు చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి...
- గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద మృతి..
- పోస్టుమార్టం రిపోర్ట్‌లో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
Read Also: Matangi : ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసిన కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేసి ఆ తర్వాత హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. చొప్పెల్ల లాకులు వద్ద మృతదేహం లభించాక అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారించడంతో.. కామాంధుల డొంక కదిలింది. దీనిపై అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపంగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన తర్వాత అనుమానస్పద మృతి కేసు, పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత హత్య కేసుగా నమోదు చేసి కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!