Father Kills Daughter: వీడింతకు తండ్రేనా.. ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురు హత్య..!
- నిజామాబాద్ జిల్లాలో దారుణం..
- ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురు హత్య..
- తండ్రితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Daughter: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్నే హత్య చేసాడో ఓ కసాయి తండ్రి. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనతో తండ్రి పాండురంగ సొంత బిడ్డను కడతేర్చారు. ఎడపల్లి మండలం ARP క్యాంప్ నిజాం సాగర్ కెనాల్లో ఇటీవల బాలిక హత్య కేసులో విస్తూ పోయే నిజాలు బయటకు వచ్చాయి.
Read Also: Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముత్కేడ్ మండలం కేరురుకు చెందిన పాండురంగ రాబోయే పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలని సన్నాహాలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల ఉంటే పోటీకి అనర్హుడు అని ప్రస్తుత సర్పంచ్ గణేష్ తో కలిసి ముగ్గురు పిల్లల్లో ఒకరి హత్య చేసేందుకు కుట్ర చేశాడు. ఇక, పెద్ద కూతురు ప్రాచీని.. ఎడపల్లికి తీసుకొచ్చి.. బతికి ఉండగా కెనాల్ లో తండ్రి పాండురంగా తోసేశాడు. ఇక, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఆ బాలిక ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ కేసులో మృతురాలు తండ్రి పాండురంగతో పాటు కేరూరు సర్పంచ్ గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!