Delhi Firing: బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్త్‌డే పార్టీలో విషాదం నెలకొంది. ఓ బర్త్ డే పార్టీలో జరిగిన ఫైరింగ్ లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 37 ఏళ్ల ప్రమోద్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎయిమ్స్ (All India Institute of Medical Sciences) ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు. ఓ సెలబ్రిటీ బర్త్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే, ఈ బర్త్ డే పార్టీలో కాల్పులు చోటు చేసుకోగా.. ఓ బుల్లెట్ ప్రమోద్ కంటి నుంచి దూసుకుపోయింది. వెంటనే స్పందించిన స్నేహితులు హుటాహుటిన తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ని ఎయిమ్స్ కి తరలించారు.
Read Also: Ambati Rambabu: డ్యాన్స్ ఇరగదీసిన ఏపీ ఇరిగేషన్ మంత్రి.. వీడియో వైరల్
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఏడాది ఢిల్లీలోని ఫతేపూర్ భేరీ లోని జోనాపూర్ విలేజ్ లో ఓ ఏడాది బాలుడి బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఈ పార్టీలో వందలాదిమంది పాల్గొన్నారు. ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో కంటి మీద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడ్డ ప్రమోద్ సోదరుడు వినోద్ ఘటన గురించి వివరిస్తూ.. బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఏడెనిమిది మంది వ్యక్తులు గుమిగూడారు. ఆ గుంపులోని వ్యక్తి రణ్ పాల్ టెర్రస్ మీద నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ప్రమోద్ గాయపడ్డాడు. ఈ ఘటనకు కారణాలు తెలియరాలేదు. ఎందుకు కాలుస్తున్నావని అడిగితే, రణ్ పాల్ ఆగలేదు.. మరోసారి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ప్రమోద్ తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Master Plan: భోగి రోజు భగ్గుమన్న కామారెడ్డి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులతో నిరసన
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!