Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్‌నర్” అరెస్ట్..
- కుళ్లిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు..
- లివ్-ఇన్ పార్ట్‌నర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు.
Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వర్గాల ప్రకారం.. నిందితుడు కూతురు, ఆమె తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని, కుమార్తెతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వాగ్వాదంలో ఆమెను తోసేయడంతో తలకు గాయమైన ఆమె మరణించినట్లు అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తండ్రి అపార్ట్‌మెంట్ లోపల మరణించి కనిపించాడు. అయితే, నిందితుడు చంపినట్లు అంగీకరించలేదని, అతను సహజకారణాల వల్లే మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఆమె మరణం తర్వాత అరెస్టు చేస్తారని భయపడిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. రెండు మృతదేహాలు కూడా 4-5 నెలల నుంచి అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. కాంచీపురానికి చెందిన నిందితుడు వియన్నాలో మెడికల్ డిగ్రీ పొందాడు. మరణాలకు ఖచ్చితమైన కారణాలు, సమయాన్ని నిర్ణయించడానికి దర్యాప్తు అధికారులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!