Property Shock : కన్న తండ్రినే రోడ్డుపైకి నెట్టిన కూతుళ్లు.!
- తండ్రి పట్ల కన్నకూతుళ్లే కసాయిలుగా మారారు
- ఆస్తి మొత్తం లాక్కుని తిండి కూడా పెట్టకుండా బయటికి గెంటేశారు
- మారేడుపల్లి సెకండ్ లక్ష్మి నగర్ బస్తీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం సొంతవాళ్లనే కాదనుకుంటున్నారు.. బంధాలు.. బంధుత్వాల విలువను మరిచిపోయి.. కేవలం ఆస్తులకే విలువ ఇస్తున్నారు. సొంత వారిపైనే కసాయిలుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం కని పెంచిన తల్లిదండ్రులు అనే కనికరం కూడా ఉండడం లేదు. ఇలాంటి హృదయవిదారక ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. కన్నవారిపై కొడుకులే కాదు.. కూతుళ్లు కూడా ఇలా ప్రవర్తిస్తారా? అని ఈ ఘటన మరో చర్చకు తెరలేపింది. తండ్రి సంపాదించిన ఆస్తి కావాలి.. కానీ తండ్రిని వద్దనుకున్నారు. కన్న తండ్రి పట్ల కన్నకూతుళ్లే కసాయిలుగా మారారు. ఆయన సంపాందించిన ఆస్తిని మొత్తం లాక్కుని ఆయనకు తిండి కూడా పెట్టకుండా బయటికి గెంటేశారు. ఈ అమానుష ఘటన సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి సెకండ్ లక్ష్మి నగర్ బస్తీలో జరిగింది..
Off The Record: మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్..?
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
చేతిలో చిల్లిగవ్వ లేదు.. కన్న కూతుళ్లు ఆస్తి లాగేసుకుని నిలువ నీడ లేకుండా చేశారు. దీంతో ఆ అభాగ్యుడు ఏం చేయని దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. దీంతో తన ఇల్లు లాక్కున్న కూతుళ్ల ఇంటి ముందే ఆందోళనకు దిగాడు… అలా ఆందోళన చేస్తున్న ఈయన పేరు మహాంకాళి రాజలింగం. మిథాలీలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. మారేడుపల్లిలోని 130 గజాల స్దలాన్ని ఇద్దరు కూతుళ్ళు భ్యాగలక్ష్మి, ఝాన్సీలకు రాసి ఇచ్చాడు. వారి వద్దే శేష జీవితం గడపాలని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఐదేళ్ల క్రితం ఇల్లు రాయించుకున్న తర్వాత కూతుళ్లు ఇద్దరూ ముఖం చాటేశారు. తిండి కూడా పెట్టకుండా ఐదేళ్ల నుంచి వేధిస్తున్నారు. దీంతో విసిగి వేసారి పోయిన రాజలింగం.. వారి ఇంటి ఎదుటే ఆందోళన చేస్తున్నాడు..
Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..