AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
AP Crime: చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పేకాట ఆడుతున్న సమయంలో రెండు లక్షల రూపాయల బాకీ డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తగా.. చివరకు అది కాల్పులకు దారి తీసింది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యంలో జరిగిన ఈ ఘటనలో సాయికుమార్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పేకాట డబ్బుల బాకీపై మాటామాట పెరగడంతో డీల్లీ బాబు (26) నాటుతుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారే కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.. అయితే, పేకాటలో పెట్టిన బాకీ ఓ స్నేహితుడి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలరలం రేపుతోంది..
Read Also: Realme GT 7: రియల్‌మి ఫోన్ చాలా తక్కువ ధరకే.. 7,000mAh బ్యాటరీ, 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్
Also Read
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!