Tamilnadu: ఆటోను వేగంగా ఢీకొన్న కారు.. సురక్షితంగా బయటపడిన మహిళ.. వీడియో వైరల్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులోని కొట్టాయం మీనాచిల్ వద్ద ఆగి ఉన్న ఆటోను కారు వేగంగా ఢీకొంది. అదృష్టవశాత్తు వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. అసలేం జరిగిందంటే.. కొట్టాయం మీనాచిల్ వద్ద రోడ్డు పక్కన మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఎదురుగా ఓ ఆటో ఆగి ఉంది. ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో మహిళ పైనుంచి పల్టీ కొట్టింది. కారు ఆమె పక్క నుంచి వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ రెండు వాహనాల్లో ఆమెకు ఏది తగలకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
తాజావార్తలు
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!