Agra: ప్రేమించినోడితో వెళ్లిపోయింది.. ఆస్తి కోసం కూతురు ఏం చేసిందంటే..! వీడియో వైరల్
- ప్రేమించినోడితో వెళ్లిపోయింది
- ఆస్తి కోసం కూతురు పన్నాగం
- ఆగ్రాలో వృద్ధ తల్లిదండ్రులపై దాడులు, వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ తల్లిదండ్రులు.. కుమార్తెను అల్లారి ముద్దుగా పెంచారు. కంటికి రెప్పలా కాపాడారు. పెద్ద చదువులు చదించారు. తీరా వయసుకు వచ్చాక.. పేరెంట్స్‌కు చెప్పకుండా.. నచ్చినోడిని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ వృద్ధ దంపతులు.. తమ బతుకేదో బ్రతుకుతున్నారు. తెగతెంపులు తెంచుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురు.. ఇప్పుడు వృద్ధ తల్లిదండ్రులపై పగ పట్టింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే చంపేందుకు కత్తికట్టింది. కొన్ని నెలల నుంచి టార్చర్ పెడుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.
ఇది కూడా చదవండి: Pushpa2: రిలీజ్ కి ముందు మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డు..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఆగ్రాకు చెందిన సురేఖ కుమారి అనే మహిళ…ప్రేమించిన ప్రియుడితో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అయితే ఆస్తిపై కన్నేసింది. అంతే కనీసం వృద్ధ తల్లిదండ్రులు అన్న జ్ఞానం లేకుండా వారిపై దాడులు చేసేందుకు పూనుకుంది. రోజూ స్కూటీపై ఇటుకలు, రాళ్లు తీసుకొచ్చి.. కన్న తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై దాడులు చేస్తుంది. ఇలా నెలల నుంచి దాడులు చేస్తోంది. కిటికీ అద్దాలు.. పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. ఇలా ప్రతిరోజూ దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బాధిత కుటుంబం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు.
ఇది కూడా చదవండి: Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దాడులకు తెగబడుతున్న ఆ మహిళకు ఆస్తి ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. వృద్ధ దంపతులపై దాడులు చేస్తున్న మహిళపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మరో నెటిజన్ ప్రశ్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిటీ డీసీపీ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఆగ్రాలోని జగదీష్‌పురాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
आगरा में बृद्ध मां बाप अपनी बेटी से परेशान हैं, उनकी बेटी सुरेखा कुमारी ने अपने मनमर्जी से शादी की और अलग रहती हैं,
जगदीशपुरा थाना क्षेत्र के इस परिवार ने बेटी से संबंध तोड़ दिए अब बेटी अपनी मां बाप की संपत्ति हड़पने के लिए कई महीनों से घर आकर उन पर ईंट-पत्थर और कांच की बोतलें… pic.twitter.com/jrydxJTT8O
— Madan Mohan Soni (@madanjournalist) December 3, 2024
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..