SBI: అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాక్ ఇస్తుంది.. నో యువర్-కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక మంది ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేసింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. బ్యాంక్ కస్టమర్లు దీనికి సంబంధించిన ఫిర్యాదులను ట్వీట్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే.. కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్బీఐ తన ఖాతాదారుల అకౌంట్లను నిలిపివేస్తోంది. జులై 1వ తేదీ నాటికి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయని కారణంగా మన ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేస్తోంది స్టేట్ బ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దీనిపై సోషల్ మీడియా వేదిక కస్టమర్లు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
Read Also:
YSRCP Plenary 2022: నోరూరిస్తున్న వైసీపీ ప్లీనరీ ఫుడ్ మెనూ.. 25 రకాల వంటకాలు
అయితే, ఎస్బీఐ ప్రస్తుతం కేవైసీ డ్రైవ్ చేపట్టింది.. అందులో భాగంగా కేవైసీ అప్‌డేట్ లేని ఖాతాలను బ్లాక్ చేస్తూ పోతోంది.. దీని కారణంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం అంటూ విదేశాల్లో ఉంటున్న ఎస్బీఐ కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. అయితే, మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు చేయలేకపోతున్నారంటే.. మీ అకౌంట్ కేవైసీ వివరాలు అప్‌డేట్ కానట్టే అంటున్నాయి ఎస్బీఐ వర్గాలు. వెంటనే సంబంధిత బ్రాంచ్‌ను సందర్శించి, మీ అకౌంట్ సజావుగా పనిచేసేందుకు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా చెబుతున్నారు.. కానీ, దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఖాతాలను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు.. కేవైసీ వివరాలు లేవని అకౌంట్ నిలిపివేశారని, కేవైసీ అప్‌డేట్ చేయాలని తనను ఎవరూ కోరలేదంటున్నారు.. మొత్తంగా కేవైసీ అప్‌డేట్ లేని కారణంగా అకౌంట్లు బ్లాక్ అవుతుండటంతో ఎస్బీఐ ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.. లేనిచో సంబంధిత బ్రాంచ్‌ని సంప్రదించడమే బెటర్.
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- Tags
- bank
- KYC
- KYC online
- SBI
- SBI bank account
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!