Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. హిండన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రభావం చూపించినా.. అనంతరం దాని ఎఫెక్ట్ అంతగా కనిపించలేదు. శుక్రవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అదే ఒరవడి కొనసాగింది. సెన్సెక్స్ 1330 పాయింట్లు లాభపడి 80, 436 దగ్గర ముగియగా.. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24, 541 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Google storage Full: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఇలా చేయండి..?
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్‌లు గ్రీన్‌లో ముగిశాయి, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో లాభాల్లో దూసుకుపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.7 శాతానికి పైగా పెరిగాయి. అదనంగా అన్ని రంగాల సూచీలు సానుకూలంగా సాగిపోయాయి. మొత్తానికి ఈ వారం ముగింపు మార్కెట్‌కు సరికొత్త బలాన్ని ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతు ఇస్తా.. ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!