దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడి 81,741 దగ్గర ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 24, 951 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.72 దగ్గర స్థిరంగా ముగిసింది.
ఇది కూడా చదవండి: KTR : రేవంత్ రెడ్డి ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు.. కానీ..!
నిఫ్టీలో ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగగా.. బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, ఎం అండ్ ఎం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Anurag Thakur: ‘‘మీరు కులం గురించి ఎలా అడిగారు అఖిలేష్ జీ’’.. ఎస్పీ నేతకు ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్…