Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
- గుజరాత్‌లో ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పర్యటన
- అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించిన నాయకులు
- గాలి పటాలు ఎగరేసిన మోడీ, మెర్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సందడి చేశారు. సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు కలిసి గాలి పటాలు ఎగరవేశారు. తొలుత సమర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అటు తర్వాత గాలిపటాల పండుగను ప్రారంభించారు. ఇక వేదిక దగ్గర మోడీ, మోర్జ్ మహిళా కళాకారులతో సంభాషించారు. గాలి పటాల తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఉత్సవం జనవరి 14 వరకు కొనసాగనుంది.

Also Read
ఇక ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా ఒక గాలి పటాన్ని ఎగరవేశారు. ఇది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గాంధీ ఆశ్రమం అని పిలువబడే సబర్మతి ఆశ్రమాన్ని 1917లో మహాత్మాగాంధీ స్థాపించారు. ఇది 1917 నుంచి 1930 వరకు గాంధీకి నిలయంగా ఉంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇద్దరి నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు.




#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz attend International Kite Festival 2026 at Sabarmati Riverfront.
(Source: DD News) pic.twitter.com/n611NrLIOl
— ANI (@ANI) January 12, 2026
Welcome to India! Willkommen in Indien!
Federal Chancellor Friedrich Merz @Bundeskanzler has arrived in Ahmedabad on an official visit. Warmly received by Hon’ble Governor of Gujarat, Shri Acharya Devvrat at the airport.
India and Germany are celebrating 75 years of… pic.twitter.com/Qw4ZkQ0FpP
— Randhir Jaiswal (@MEAIndia) January 12, 2026
PM Narendra Modi tweets, "Sabarmati Ashram stands as a powerful reminder of Mahatma Gandhi’s ideals which have given strength to countless people around the world. In Ahmedabad this morning, went to Sabarmati Ashram with the Chancellor of Germany, Mr Friedrich Merz." pic.twitter.com/VMRfV7MWCx
— ANI (@ANI) January 12, 2026
తాజావార్తలు
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్‌కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!