Stock Market: హమ్మయ్య మార్కెట్ తెప్పరిల్లింది.. లాభాల్లో సూచీలు
- కోలుకున్న స్టాక్ మార్కెట్
- నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి
- నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంటోంది. బడ్జెట్ రోజున భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈరోజు కూడా నష్టాలే ఉంటాయనుకుంటున్న తరుణంలో కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 312 పాయింట్లు లాభపడి 81,035 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 24,886 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్‌పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
నిఫ్టీలో ఎల్ అండ్ టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆసియన్ పెయింట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మాక్స్ హెల్త్‌కేర్ నష్టపోయాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యు బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు
నిర్మలమ్మ బడ్జెట్‌లో సామాన్యుడికి ఊరట కలిగించేలా పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. అలాగే ఇన్వెస్టర్లకు కూడా పద్దు రుచించలేదు. దీంతో నిన్న మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!