Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి
- భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- మార్కెట్‌కు పశ్చిమాసియా టెన్షన్
- లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్‌కు పశ్చిమాసియా టెన్షన్ వెంటాడుతోంది. గత కొద్దిరోజులుగా మార్కెట్‌కు యుద్ధ భయం పట్టుకుంది. దీంతో ఇప్పటికే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇటీవల రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో మార్కెట్ పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో వార్ టెన్షన్ పట్టుంది. దీంతో ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెట్‌ను ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు దాకా అదే ఒరవడి కొనసాగింది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 702 పాయింట్లు నష్టపోయి 76, 847 దగ్గర ముగియగా.. నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయి 23, 842 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 65 పైసలు తగ్గి 93.38 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Amit shah: అధికారంలోకి రాగానే బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటన
Also Read
నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అగ్రగామిగా లాభపడగా.. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వంటివి నష్టపోయాయి. రంగాల్లో విద్యుత్, రక్షణ, టెలికాం మినహా ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటి, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ఒక్కొక్కటి 1 శాతం చొప్పున తగ్గడంతో మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: RBI New UPI Rule: ఆర్బీఐ కొత్త ప్లాన్.. UPI చెల్లింపుల్లో కీలక మార్పులు..!
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!