SBI : రూ. 5 వేలతో, రూ.50 లక్షలు లాభం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ. 5 వేలతో రాబడి రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం కాసుల వర్షం కురిపించింది.. ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందించింది.. ఇందులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అదిరే రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఏయూఎం రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ ఫండ్ మార్కెట్‌లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పాత కాలం నాటి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. 2009 సెప్టెంబర్ 9న ఈ ఫండ్‌ను ఆవిష్కరించారు..
ఈ ఫండ్స్ లో డబ్బులను పెట్టడంతో ఐదు రంగాల్లో 55 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఫండ్ హౌస్ ప్రకారం చూస్తే.. ఈ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే సీఏజీఆర్ 20.54 శాతంగా ఉంది. అంటే ఫండ్ ఎన్ఎఫ్‌వో రోజున రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసని వారు ఇప్పుడు రూ. 1.37 కోట్ల లాభాలను పొందుతున్నారు. ఈ స్కీమ్ బెంచ్‌మార్క్ ఎస్అండ్‌పీ బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్.. 11.72 శాతం సీఏజీఆర్ చొప్పున పెరిగింది…
Also Read
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ఇకపోతే ఈ ఫండ్ స్కీమ్ లో మొదటి నుంచి సిప్ చేస్తూ వచ్చి ఉంటే ఎలాంటి బెనిఫిట్ లభించేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ సీఏజీఆర్ 22.85 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ ఎఎరైనా ఈ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు వారి ఇన్వెస్ట్ మెంట్ విలువ దాదాపు రూ. 49.44 లక్షలకు చేరి ఉండేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.8.4 లక్షలు.. ఈ ఫండ్స్ ను చూసినట్లుయితే.. క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, కన్సూమర్ సర్వీసెస్, ఫైనాషియల్ సర్వీసెస్, కన్‌స్ట్రక్చన్ రంగాల్లోని షేర్లలో ఇన్వెస్ట్ చేశారు. స్కీమ్ పోర్ట్ ఫోలియోలో 58 శాతం వాటా ఈ ఐదు రంగాలదే ఉంది.. ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఏంటనీ చూస్తే.. డైవర్సిఫైడ్ స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతలాభాలను సొంతం చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!