కరోనా థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడమే కాదు.. భారీ సంఖ్యలో ప్రాణనష్టం కూడా సంభవించింది.. మరోవైపు.. థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది.. థర్డ్ వేవ్ సైతం.. సెకండ్ వేవ్ విజృంభణ తరహాలోనే తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.. సెకండ్ వేవ్ ప్రభావం 108 రోజులు ఉంటే, థర్డ్ వేవ్ ప్రభావం 98 రోజులు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.. అయితే, అందరికీ వ్యాక్సినేషన్‌తో మరణాలను నివారించే అవకాశం ఉందని పేర్కొంది ఎస్బీఐ నివేదిక..
దేశ జనాభాలో 3.2 శాతానికే మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని పేర్కొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 12 నుంచి 18 వయసున్న పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలన్సిన అవరం ఉందని తెలిపింది… రెండవ విడత కరోనా విజృంభణలో ఒక లక్ష డెబ్బైవేల మందికి పైగా చనిపోగా, మూడవ విడతలో ఆ సంఖ్యను 40 వేలకు నియంత్రించవచ్చునని అంచనా వేసింది.. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న తీవ్రమైన కేసులను 5 శాతానికి తగ్గించవచ్చిన వెల్లడించింది.. ఇక, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల బలోపేతంతో కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు అంటోంది ఎస్బీఐ. కాగా, థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు తగిన ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!