Costly Whisky In India: అత్యంత ఖరీదైన విస్కీ.. ధర వింటే మైండ్ బ్లాకే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మందుబాబులకు కిక్కుతో పాటుగా స్పెషల్ గా ఉండాలని ఆలోచిస్తారు… అందుకే కొంతమంది డబ్బున్నోళ్లు ఎంత ఖరీదైన కూడా వెచ్చిస్తూ ఉంటారు.. ఇప్పటికే మనం ఎన్నో ఖరీదైన మద్యం బాటిల్స్ గురించి చెప్పుకున్నాం.. తాజాగా ఇప్పుడు మన దేశంలోనే అత్యంత విస్కీ బాటిల్ గురించి తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. రాంపూర్ డిస్టిలరీస్ 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ వేరియంట్ ను కంపెనీ తయారు చేసి ఇంటెర్నేషనల్ మార్కెట్లో విడుదల చేసంది. అయితే అందులో కేవలం 4,000 బాటిల్స్ ను మాత్రమే అందుబాటులో ఉంచింది. మందుబాబులు ఇప్పటికే దాదాపుగా 3,998 బాటిల్స్ ను కొనేశారు. మిగిలిన రెండు బాటిల్స్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఇటీవలే ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్‌లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
ఈ విస్కీ బాటిల్స్ ను అత్యంత కష్టంగా స్టోర్ చేస్తారు. అత్యంత పురాతమైన మాల్ట్ లలో ఇదీ ఒకటి.. దీన్ని తయారు చెయ్యడం కన్నా స్టోర్ చెయ్యడం చాలా కష్టమని ఇటీవల కంపెనీ ప్రకటనలో తెలిపింది.. ఈ బాటిల్ ప్రత్యేకంగా ఉండటంతో పాటుగా దాన్ని తయారు బాటిల్ పై ఒక సిగ్నేచర్ కూడా ఉంటుంది.. ఇతర దేశాల్లో ఈ కంపెనీ తయారు చేసే విస్కీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. డిమాండ్ తోపాటు ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.. దీని ధర రూ.8,500 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుందని అంచనా.. ధర గురించి పట్టించుకోకుండా చాలా మంది ప్రత్యేకంగా తయారు చేయించుకొని కొనుగోలు చెయ్యడం విశేషం..
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!