Business: వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఇది చేయ్యండి తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు స్వంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. అయితే మీ దగ్గర పెట్టుబడి కంటే ముందు వ్యాపారం స్టార్ట్ చేయాలన్న సంకల్పం ఉండాలి.. మార్కెట్లో ఉండే పోటీ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయకుండా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. వర్షా కాలంతో ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. అలాగే, మీరు చాలా తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను కూడా పొందవచ్చు.
Read Also: Balkampeta Ellamma Kalyanam: నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
సాధారణంగా సమ్మర్ లో కంటే వర్షాకాలంలో దోమలు ఎక్కువగా కుట్టడం మనం చూస్తుంటాం.. వీటికి చెక్ పెట్టేందుకు మనం పాత కాలం నుంచే దోమతెరలను ఉపయోగిస్తున్నాం.. మీరు ఈ వర్షాకాలంలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే.. మీరు దాని నుంచి 7-8 నెలల్లో భారీ లాభాలను పొందుతారు. అంతేకాదు మంచం చుట్టు వేసుకునే దోమ తెరలు మాత్రమే మార్కెట్లో లభించేవి.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. విండోస్, ఎంట్రెన్స్ డోర్స్‌కు దోమ తెరలు కూడా వచ్చాయి. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంది.
Read Also: Poornananda Swamy: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద అరెస్ట్
దోమతెరల వ్యాపారం కోసం మీకు స్పెషల్ గా స్థలం అవసరం లేదు. ఇది కాకుండా, మీరు ఏదైనా రద్దీ ప్రదేశాలలో చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ వస్తుంది. వ్యాపారం ప్రారంభించిన కొద్ది సమయంలోనే బిజీగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాపారం చేసేవారి సంఖ్య ప్రస్థుతం మార్కెట్లో చాలా తక్కువగా కనబడుతుంది. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు కేవలం రూ.10వేలు సరిపోతాయి. ఈ మధ్య కాలంలో అనేక రకాల దోమతెరలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రజలు కోరుకున్నది కొత్త డిజైన్లతో కూడిన దోమతెరలను అమ్మితే ఫుల్ డిమాండ్ ఉంటుంది.
Read Also: Joe Root Stumped Out: ఔట్ అయి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్!
ఈ వ్యాపారంలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ.. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే.. దోమతెరలను సూర్యకిరణాలు-వర్షం నుంచి రక్షించుకుంటే చాలు.. మీరు మీ దుకాణంలో పిల్లల నుంచి డబుల్ బెడ్ల వరకు అన్ని రకాల దోమతెరలను ఉంచడం వల్ల మంచిగా వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీన్ని రెట్టింపు లాభంతో అమ్ముకొవచ్చు. అంటే రూ.100 పెట్టి దోమతెర కొనుగోలు చేస్తే రూ.200 లేదా రూ.300కి ఈజీగా అమ్మవచ్చు.. అంటే మీరు ఈ వ్యాపారం నుండి పెద్ద ఎత్తున సంపాదించించవచ్చు..
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!