రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు గుట్టు బయట పడింది. హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు.
మీరు స్వంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. అయితే మీ దగ్గర పెట్టుబడి కంటే ముందు వ్యాపారం స్టార్ట్ చేయాలన్న సంకల్పం ఉండాలి.. మార్కెట్లో ఉండే పోటీ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయకుండా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. వర్షా కాలంతో ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది.