Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
- మెటాలో భారీ స్థాయిలో భారీ లేఆఫ్స్..
- 8000 మంది ఉద్యోగాల కోత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Layoff: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ ‘‘మెటా’’ మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై భారీగా పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలో పని చేస్తున్న సుమారు 10 శాతం ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 8000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాల కోతలు మే 20 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోల్లో పేర్కొంది.
Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
Also Read
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
ఇదిలా ఉంటే, ఈ లేఆఫ్స్ మాత్రమే కాకుండా కొత్తగా భర్తీ చేయాలని భావించిన సుమారు 6000 ఖాళీలను కూడా భర్తీ చేయకుండా నిలిపేసింది. ఒక్క మెటా మాత్రమే కాదు, అన్ని దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో, ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ టెక్నాలజీపై భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఈ కోతల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం), చాట్‌బాట్స్ వంటి ఏఐ ఫీచర్ల డెవలప్మెంట్ కోసం కంపెనీ ఖర్చు చేస్తోంది. మరోవైపు, ఉద్యోగులు కోడ రాయడంలో ఏఐ టూల్స్ ఉపయోగించాలని ఇప్పటికే కంపెనీ సూచించింది.
తాజావార్తలు
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?