Medicine Profit Margins: మెడికల్ మాఫియా..? రూ.20కి వచ్చే దగ్గు మందు.. రూ.100కి విక్రయిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicine Profit Margins Exposed: ప్రస్తుత కాలంలో రోగాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఆసుపత్రి, మెడికల్ షాపులకు పరుగులు తీస్తుంటాం. కానీ.. అక్కడ జరిగే మోసాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనం కొనే మందుల అసలు ధర, దానిపై వచ్చే లాభం సామాన్యులకు అర్థం కాదు. ఉదాహరణకు ఓ దగ్గు మందును రూ. 100కి కొనుగోలు చేశామనుకుందాం.. మెడికల్ స్టోర్ యజమానికి అదే మందును ఎంతకు కొనుగోలు చేస్తాడు? దానిపై ఎంత మార్జిన్ వస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓ జాతీయ మీడియా సంస్థ మందుల పంపిణీదారుడి వివరణ తీసుకుంది. మందులు అమ్మడం ద్వారా ఎంత మార్జిన్ వస్తుందో ఆ వ్యక్తి విపులంగా వివరించారు. మందులలో లాభాల మార్జిన్ కంపెనీలు, ఔషధ రకంపై ఆధారపడి ఉంటుందట. మందులలో 4-5 రకాల లాభాల మార్జిన్లు ఉన్నాయని తెలిపారు.
READ MORE: PM Modi Manipur Tour: 2023 నుంచి మణిపూర్‌లో హింస.. తొలిసారి వెళ్తున్న ప్రధాని మోడీ
Also Read
- Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
సమాచారం ప్రకారం.. ముందుగా, ఫార్మా కేటగిరీలోని మందులకు 20 నుంచి 30% మార్జిన్ ఉంటుంది. ఈ కేటగిరీలో మందుల విక్రేత ఈ రిఫర్ చేయమని వైద్యుడికి చెబుతారు. ఈ మేరకు అమ్మాలు జరిగిన మందుల మీద 20 నుంచి 35% వరకు మార్జిన్ పొందుతారు. రెండవ రకం మందులు జనరిక్. జనరిక్ మందులలో లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. రిటైలర్లు తమ సొంత దుకాణాల నుంచి జనరిక్ మందులను విక్రయించడానికి లేదా వినియోగదారులకు విక్రయించడానికి ప్రయత్నిస్తారు. దీంతో రిటైలర్లు 50 నుంచి 75 శాతం లాభం పొందుతారు. ఇవే కాకుండా.. మూడవ వర్గం కూడా ఉంది. అదే గుత్తాధిపత్య కంపెనీలు. కొన్ని కంపెనీలు తమ మందులను సిఫార్సు చేయమని వైద్యులను కోరతారు. ఈ మందులను సిఫార్సు చేసింనందుకు గాను డాక్టర్లకు కూడా కమీషన్ ఉంటుంది. ఈ మందులకు 30 నుంచి 35 శాతం లాభ మార్జిన్ ఉంటుంది. వీటిలో మెటీరియల్ శాతం కొంచెం తక్కువగా ఉంటుంది.
READ MORE: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటోతో 92 లక్షల మోసం, WhatsApp DP స్కామ్
ఇది కాకుండా.. వివిధ కంపెనీలు తయారు చేసే కొన్ని మందులు ఉన్నాయి. వాటిలో ఉపయోగించే పదార్థం 90 శాతం మాత్రమే ఉంటుంది. అటువంటి మందుల ద్వారా 90 శాతం వరకు లాభం వస్తుంది. అయితే మనం ముందుగా మాట్లాడుకున్న జనరిక్ దగ్గు మందు గురించి తెలుసుకుదాం.. వాస్తవానికి ఈ జనరిక్ దగ్గు మందు 8 రూపాయలకు తయారవుతుంది. దుకాణదారులు 20 నుంచి 30 రూపాయలకు పొందుతాడు. ఇదే మందు కష్టమర్ల దగ్గరకు వచ్చే సరికి MRP 80-100 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువకు విక్రయిస్తారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
US Birthright Citizenship Row: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
ట్రెండింగ్
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!