Lic Plan : ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 12 వేలు పొందోచ్చు.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో జనాలు సేవింగ్స్ చెయ్యడంలో ముందుంటున్నారు.. వారు సంపాదించే దాంట్లో కొంత అమౌంట్ అనేది దాస్తున్నారు.. సేవింగ్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. అందులో కొందరు ఎల్ఐసీ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. భారత ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇప్పటివరకు ఎన్నో పథకాలను అందించింది.. ప్రతి పథకం మంచి ఆధాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మనం పెన్షన్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయాన్ని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్.. ఈ ప్లాన్ పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్‌కు హామీ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీ జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు.. రిటైర్డ్ అయ్యాక ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ పెన్షన్ ప్లాన్ లో చెరెందుకు కనిష్టం 40, గరిష్టం 80 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఈ పాలసీ కింద నెలకు రూ. 1000 చొప్పున కూడా తీసుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన కనీసం రూ. 3000, అర్ధ వార్షిక ప్రాతిపదికన రూ. 6000, వార్షిక ప్రాతిపదికన రూ. 12000 తీసుకోవాలి.. మంచి ఆదాయాన్ని అందిస్తున్న పథకాలలో ఇది కూడా ఒకటి..
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ప్రతి నెలా 12 వేలను ఎలా పొందాలంటే.. ఈ పథకంలో పెద్ద మొత్తం అంటూ ఏమి లేదు.. మీకు నచ్చినట్లు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.. ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, అది లేదంటే ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. అతను ఈ ఏకమొత్త పెట్టుబడి నుంచే యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు.. ఉదాహరణకు 40 ఏళ్లు పైబడిన వ్యక్తి ఒక ముప్పై లక్షల పథకాన్ని కొనుగోలు చెయ్యొచ్చు.. ఆ వ్యక్తి ప్రతి నెలా 12,388 రూపాయల పెన్షన్ పొందుతారు. కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆరు నెలల లోపు ఆ పథకాన్ని వెనక్కి ఇచ్చేయ్యొచ్చు.. అంతేకాదు దీనిపై రుణాన్ని కూడా పొందవచ్చు..
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!