LIC Policy : అదిరిపోయే పాలసీ.. రూ.182 పొదుపు చేస్తే రూ.16 లక్షలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బీమా కంపెనీ ఎల్ఐసీ లో ఎన్నో అద్భుతమైన పాలసీలు ఉన్నాయి.. అందులో ఒకటి జీవన్ సరళ ప్లాన్.. ఈ ప్లాన్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. ఇది నాన్ లింకెడ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ. దీనిలో సంరక్షణతో పాటు సేవింగ్స్ కూడా ఖాతాదారులు చేసుకోవచ్చు. అంటే డెత్ బెనిఫిట్స్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు కూడా పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఎల్‌ఐసీ జీవన్ సరళ్ ప్లాన్ లో పాలసీదారు అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. డెత్ బెనిఫిట్ అనేది సమ్ అష్యూర్డ్ ప్లస్ రివర్షనరీ బోనస్‌లు, టెర్మినల్ బోనస్‌లకు సమానం. పాలసీదారుని కుటుంబం వారు లేనప్పుడు కూడా ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది.. ప్రీమియం చెల్లింపు ఎంపికలలో సౌలభ్యం. పాలసీదారులు తమ సౌలభ్యం ఆధారంగా వార్షికంగా, అర్ధ-సంవత్సరానికి, త్రైమాసిక లేదా నెలవారీ ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా ప్రీమియం చెల్లింపు ఎంపికను కూడా అందిస్తుంది..
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఎల్‌ఐసి జీవన్ సరళ్‌కు రూ. 10 లక్షలుబీమా మొత్తంతో దరఖాస్తు చేసుకున్నాడనుకుందాం. 15 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధి. అతను 20 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత, రవి మెచ్యూరిటీ మొత్తాన్ని దాదాపు రూ. 16 లక్షలను సొంతం చేసుకోవచ్చు.. బీమా మొత్తం రూ. 10 లక్షలు, బోనస్ రూ.6 లక్షల వరకు ఉంటుంది.. ఏదైనా ప్రమాదం వల్ల పాలసీ దారుడు మరణిస్తే ఆ ప్రయోజనం మొత్తం అతని కుటుంబానికి ఇస్తారు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు..
తాజావార్తలు
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?