ప్రముఖ బీమా కంపెనీ ఎల్ఐసీ లో ఎన్నో అద్భుతమైన పాలసీలు ఉన్నాయి.. అందులో ఒకటి జీవన్ సరళ ప్లాన్.. ఈ ప్లాన్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. ఇది నాన్ లింకెడ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ. దీనిలో సంరక్షణతో పాటు సేవింగ్స్ కూడా ఖాతాదారులు చేసుకోవచ్చు. అంటే డెత్ బెనిఫిట్స్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు కూడా పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఎల్‌ఐసీ జీవన్…