LIC launches its WhatsApp Services: గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్‌ఐసీ.. ఇక, అన్ని సేవలు వాట్సాప్‌లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవిత బీమా సం స్థ (ఎల్ఐసీ) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.. తమ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలంటే.. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది.. కానీ, ఇకపై అన్ని వాట్సాప్‌లోనే తెలుసుకునే వెసులుబాటు తీసుకొంది.. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై పూర్తి సమాచారం అందించే విధంగా.. వాట్సా ప్ సర్వీస్‌ను ప్రారంభించింది ఎల్ఐసీ.. అంటే, ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు.. ఇంతకీ వాట్సాప్ సేవలను తీసుకొచ్చిన ఎల్‌ఐసీ.. ఏ నంబర్ కేటాయించింది.. ఎలాంటి సేవలు పొందవచ్చు.. ఎలా పొందాలి అనే వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఐసీ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు మొబైల్ నంబర్ 8976862090కి ‘HI’ అని చెప్పడం ద్వారా వాట్సాప్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు..
– పాలసీ ప్రీమియం బకాయి
– పాలసీ బోనస్ సమాచారం
– తన పాలసీ స్థితి
– లోన్ అర్హత కొటేషన్
– లోన్ రీపేమెంట్ కొటేషన్
– తన లోన్‌పై చెల్లించవలసిన వడ్డీ
– ప్రీమియం చెల్ పు సర్టిఫికేట్
– యూఎల్‌ఐపీ-యూనిట్ల స్టేట్మెంట్
– ఎల్ఐసీ సర్వీస్ లింక్‌లు..
– సేవలను ఎలా ప్రారంభించాలి, ఎలా నిలిపివేయాలో తెలుసుకోవడం..
– ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లొ ‘కస్టమర్ పోర్టల్’ ద్వారా ఏం తెలుసుకోవాలి సహా పలు రకాల సేవలను పొందవచ్చు..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
LIC launches its WhatsApp Services#LIC #WhatsApp pic.twitter.com/vBO4c86xLr
— LIC India Forever (@LICIndiaForever) December 2, 2022
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..