Cognizant: మా వాణిజ్య రహస్యాలని ఇన్ఫోసిస్ దొంగిలించింది..
- ప్రముఖ ఐటీ సంస్థలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య వివాదం..
- తమ వాణిజ్య పరమైన రహస్యాలను ఇన్ఫీ దొంగలించింది: కాగ్నిజెంట్
- కాగ్నిజెంట్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ప్రముఖ ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికన్ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ ఆరోపణలు చేసింది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రెజెట్టో నుంచి బిజినెస్ కు సంబంధించిన రహస్యాలని ఇన్ఫీ దొంగలించిందని విమర్శలు గుప్పించింది. నాన్ డిస్ క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ ద్వారా ట్రెజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని పేర్కొనింది. అలాగే, ఈ విషయంపై ఆడిట్ చేసేందుకు ఆ కంపెనీ నిరాకరించిందని కాగ్నిజెంట్ చెప్పుకొచ్చింది.
Read Also: Rahul Gandhi: అర్ధరాత్రి సీఈసీ నియామకంతో ఎన్నికల ప్రక్రియపై అనుమానాలే
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
ఇక, హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ట్రెజెట్టో నుంచి ఇన్ఫోసిస్ వాణిజ్య పరమైన రహస్యాలను చోరీ చేసిందని ఆరోపించిన కాగ్నిజెంట్ 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కాగ్నిజెంట్ ఆరోపణల్ని ఇన్ఫీ తోసిపుచ్చింది. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగంగా ఉన్నాయని వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆ సంస్థలో ఉన్న రవికుమార్ తమ దగ్గర పని చేసిన సమయంలో హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్ కూడా ప్రత్యారోపణలు చేసింది. కాగ్నిజెంట్ లో ఉద్యోగం కోసం ఆయన చర్చలు చేశారని పేర్కొంది. అయితే, ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఆ సంస్థను వదిలి పెట్టాడు. ఆ తర్వాత ఏడాది జనవరిలో కాగ్నిజెంట్ లో సీఈవోగా చేరారు. ఈ రెండు ఐటీ కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో గట్టిగా పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ విభాగం పొందుతోంది అని చెప్పాలి.
తాజావార్తలు
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?