Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి
- మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం
- భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్
- లక్షల కోట్ల సంపద ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం దేశీయ మార్కెట్‌ను బెంబేలెత్తిస్తోంది. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు హెచ్చరికలు.. బెదిరింపులతో మధ్యప్రాచ్యం తీవ్రత మరింత ముదురుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ చివరి దాకా అదే ఒరవడి కొనసాగించింది. అన్ని రంగాలు సూచీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాదాపు రూ.15 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్లు నష్టపోయారు.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
Also Read
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
సెన్సెక్స్ 1,836 పాయింట్లు నష్టపోయి 72, 696 దగ్గర ముగియగా.. నిఫ్టీ 601 పాయింట్లు నష్టపోయి 22, 512 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ ఘోరంగా దెబ్బతింది. సోమవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 93.97 దగ్గర సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, టీసీఎస్ లాభపడ్డాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, పీఎస్‌యు బ్యాంక్ రంగాల సూచీలు ఒక్కొక్కటి 4 శాతం కంటే ఎక్కువగా పడిపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..