Urban Terrain Bolt Cycle: ఆఫర్ ఆదిరింది.. రూ. 20 వేలు విలువ చేసే సైకిల్ రూ. 6 వేలకే!
- సైక్లింగ్ కోసం బెస్ట్ సైకిల్
- రూ. 20 వేలు విలువ చేసే సైకిల్ రూ. 6 వేలకే
- ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. వైద్యులు కూడా సైకిల్ తొక్కడాన్ని వ్యాయామంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సైకిళ్ల వినియోగం పెరిగింది. మార్కెట్ లో సాధారణ సైకిల్స్ తో పాటు, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా లభ్యమవుతున్నాయి. మీరు సైక్లింగ్ కోసం బెటర్ సైకిల్ కావాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే సైకిల్ అందుబాటులో ఉంది.
Urban Terrain Bolt Cycleపై కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది.ఏకంగా 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.20 వేలు విలువ చేసే ఈ సైకిల్ ను కేవలం రూ. 6,832కే దక్కించుకోవచ్చు. ఈ సైకిల్ లుక్ పరంగా ఆకట్టుకుంటోంది. క్వాలిటీ స్టీల్ ఫ్రేమ్ తో రూపొందించబడింది. 15 ఏళ్లు పైబడిన వారికి ఈ సైకిల్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ తో వస్తుంది. అడ్జస్టబుల్ సీట్, మడ్ గార్డ్ ను కూడా అమర్చారు. డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది. డబుల్ వాల్ అల్లోయ్ రిమ్స్ తో వస్తుంది. లైట్ వెయిట్ స్టీల్ ఫ్రేమ్ అందించారు. ఇది సింగిల్ స్పీడ్ తో కూడిన నాన్ గేర్డ్ సైకిల్.
Also Read
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
- El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
- RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
అర్బన్ టెర్రైన్ బోల్ట్ UT5000S27.5 మౌంటెన్ బైక్ అనేది రైడింగ్ ఎక్సపీరియన్స్ కోసం అత్యుత్తమమైనది. ఇది అధిక నాణ్యత, చాలా బలమైన తేలికపాటి స్టీల్‌తో తయారు చేయబడింది. 27.5 అంగుళాల వీల్ సైజ్ తో వస్తుంది. అత్యుత్తమ డిస్క్ బ్రేక్‌లు అన్ని పరిస్థితులలోనూ రైడింగ్‌కు అనువైనవిగా ఉంటాయి. సైకిల్ 85% అసెంబుల్డ్ కండిషన్‌లో డెలివరీ చేస్తారు. ప్యాకేజింగ్‌లో అందించిన టూల్ కిట్‌తో మీరు సైకిల్‌ను సులభంగా అసెంబుల్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!