Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
- తులం గోల్డ్ పై రూ.1040 తగ్గింది
- సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
- తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో విలువైన బంగారం, వెండి వంటి లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తులం గోల్డ్ పై రూ.1040 తగ్గింది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో నేటి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ15,169 , 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,905, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,377 వద్ద ట్రేడ్ అవుతోంది.
తులం గోల్డ్ ధర రూ.1040 తగ్గింది
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1040 తగ్గి రూ.1,51,690 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 950 తగ్గడంతో రూ.1,39,050 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,51,840 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,39,200 వద్ద సేల్ అవుతోంది.
Also Read
సిల్వర్ ధర
హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,70,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!