పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,560 గా ఉంది.. వెండి రూ. 78,500 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,710 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 వద్ద కొనసాగుతుంది..,
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా నమోదు అయ్యింది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560 గా ఉంది..
ఇక వెండి కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,500 గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.81,500, కోల్‌కతాలో రూ.78,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..